BJP hi command moving strategically in Telangana to get power in coming Eelctions, 60 candidates list prepared by party leaders.
#Telangana
#BJP
#AmitShah
#BandiSanjayKumar
#PMModi
#CMKCR
#TRS
#TelanganaCongress
#KTR

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ..ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. తెలంగాణలో కూడా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. పార్టీ తమ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైనా దాదాపుగా 60 స్థానాల్లో తమ అభ్యర్ధులు ఎవరనేది ఇప్పటికే బీజేపీ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.